గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్
గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ Lyrics – గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్
| Singer | గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ |
| Composer | |
| Music | |
| Song Writer |
Lyrics
గురుస్వామి గురుస్వామి
గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి
నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి ||గురు||
గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి అయ్యప్ప లిరిక్స్ Watch Video

Comments
Post a Comment